https://notcooltobully.com/

telangana coronavirus update: కేసీఆర్ ఆయనకు ఏం శాపం పెడతారో.. విజయశాంతి సెటైర్లు – actress vijayashanthi satires on cm kcr over coronavirus | Samayam Telugu

news: Coronavirus in Telangana: గతంలో కరోనాపై జరిగిన ఓ ప్రెస్ మీట్‌లో సీఎం కేసీఆర్ గాంధీ ఆస్పత్రిలో సౌకర్యాలు లేవని ప్రచారం చేసిన వారికి కరోనా రావాలని చేసిన తీవ్ర వ్యాఖ్యలను విజయశాంతి గుర్తు చేశారు.