https://notcooltobully.com/

Sachin tendulkar debut match: పాక్ బౌలర్ల దెబ్బకి కన్నీళ్లు పెట్టుకున్న సచిన్ – i was clueless on test debut says sachin tendulkar | Samayam Telugu

news: స్కూల్‌డేస్‌లో రికార్డుల మోత మోగించిన సచిన్ టెండూల్కర్‌.. భారీ అంచనాల నడుమ పాకిస్థాన్‌పై తొలి టెస్టు మ్యాచ్‌లో ఆడాడు. కానీ.. ఆ మ్యాచ్‌లో 24 బంతులు ఎదుర్కొన్న సచిన్ రెండు ఫోర్లు కొట్టి 15 పరుగుల వద్దే ఔటైపోయాడు.