https://notcooltobully.com/

kusampudi srinivas: జనసేన అధికార ప్రతినిధి అరెస్ట్.. విద్వేషాలు రెచ్చగొట్టారంటూ..! – jana sena party spokes person kusampudi srinivas arrested due to alleged spreading false information | Samayam Telugu

news: జనసేన పార్టీ అధికార ప్రతినిధి కుసుంపూడి శ్రీనివాస్‌ను పంజాగుట్ట పోలీసులు శనివారం అరెస్టు చేశారు. విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టారనే ఆరోపణలతో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.