https://notcooltobully.com/

kadapa police coronavirus: కడప: హెడ్ కానిస్టేబుల్‌కు కరోనా వైరస్ – kadapa head constable tests coronavirus positive, high alert in proddatur | Samayam Telugu

news: కడప జిల్లాలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా, ప్రొద్దుటూరులో హెడ్ కానిస్టేబుల్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో పోలీసు శాఖ అప్రమత్తమైంది.