https://notcooltobully.com/

Gorantla Madhav: వైసీపీ ఎంపీకి కరోనా పరీక్ష.. చంద్రబాబును టార్గెట్ చేసిన మాధవ్ – ysrcp mp gorantla madhav tested coronavirus negative | Samayam Telugu

news: వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ కరోనా పరీక్షలు చేయించుకోగా, ఆయనకు నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. అనంతరం ఎంపీ మాధవ్ ప్రతిపక్ష నేత చంద్రబాబును టార్గెట్ చేశారు.