https://notcooltobully.com/

covid hospital in telangana: TIMS ఏర్పాటుపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ – telangana government releases go over tims establishment | Samayam Telugu

news: Covid Hospital: హైదరాబాద్‌‌కు అన్ని వైపులా పెద్దాసుపత్రులు ఉండాలనే నిశ్చయంతో టిమ్స్ ఆస్పత్రిని ఏర్పాటు చేస్తున్నట్లు ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఇప్పటికే నగరానికి తూర్పున బీబీ నగర్‌‌లో ఎయిమ్స్ మంజూరైందని, పశ్చిమాన టిమ్స్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.