https://notcooltobully.com/

bjp mlc madhav: అప్పటి వరకు భూ లావాదేవీలు చేయడానికి వీల్లేదు.. వైసీపీకి బీజేపీ ఎమ్మెల్సీ డిమాండ్ – bjp mlc madhav criticises ysrcp government amid of corona crisis | Samayam Telugu

news: విశాఖపట్నంలో మే 31వ తేదీ వరకు భూములకు సంబంధించి ఎలాంటి లావాదేవీలు చేయకూడదని రాష్ట్ర ప్రభుత్వానికి బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ డిమాండ్ చేశారు.