https://notcooltobully.com/

సామాజిక దూరం పాటించడం ద్వారా కరోనాకు దూరంగా ఉండొచ్చు

కరోనా వైరస్‌ నివారణకు మందు లేదని, సామాజిక దూరం పాటించడం ద్వారానే దీని నుంచి దూరంగా ఉండొచ్చని హోంమంత్రి మహమూద్‌ అలీ అన్నారు.