https://notcooltobully.com/

శుభమా అని పెళ్లి చేసుకుంటే తిప్పలు.. పెళ్లి బృందాన్ని పోషించలేక వరుడి ఇక్కట్లు

news: Hyderabad: లాక్‌డౌన్‌తో పెళ్లి కొడుకు ఇంట్లోనే ఉండిపోయిన బంధువులు. నెల రోజులుగా వారిని పోషించలేక పేదింటి యువకుడి తిప్పలు. హైదరాబాద్‌లోని ఐడీఏ బొల్లారంలో ఘటన.