https://notcooltobully.com/

లాక్‌డౌన్ ఎఫెక్ట్: 50శాతం తగ్గిన పెట్రోల్ డిమాండ్!

కరోనాను ఓడించడానికి విధించిన లాక్‌డౌన్ వల్ల దేశంలో పెట్రోల్, డీజిల్ తదితర ఇంధనాల డిమాండ్ 50 శాతం తగ్గింది.