https://notcooltobully.com/

రైతులకు రైతు బంధు సమితి మార్గదర్శకాలు

తెలంగాణలో వరి, మొక్కజొన్నకొనుగోలు ప్రక్రియ కొనసాగుతున్న నేపద్యంలో వీటిని సులభతరం చేసేందుకు రైతుబంధు సమితి రైతులకు కొన్నిసూచనలు, మార్గదర్శకాలను నిర్ధేశించింది.