https://notcooltobully.com/

రెండోసారి వైరస్‌ సోకదనేందుకు ఆధారాల్లేవ్‌!

కొవిడ్‌-19 బారిన పడి కోలుకున్న వారికి రెండోసారి అదే వైరస్‌ సోకదనేందుకు ఇప్పటికైతే ఎలాంటి ఆధారాలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. వారిలోని రోగనిరోధకాలు మళ్లీ వారు వైరస్‌ బారిన పడకుండా కాపాడతాయని…