https://notcooltobully.com/

రాష్ట్రానికి అండగా నిలవండి.. ప్రవాసాంధ్రులతో బాబు

వివిధ దేశాల్లో ఉన్న తెలుగువారితో టీడీపీ అధినేత చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ప్రస్తుతం నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో విజ్ఞానం, సాంకేతికత రెండూ అనుసంధానం కావాలని అన్నారు. భౌతిక దూరం పాటిస్తే కరోనా కట్టడి సాధ్యం