https://notcooltobully.com/

మోదీ.. ప్రజల్ని గెలిపించగల నాయకుడు

కరోనా అనంతరం ప్రపంచంలో ఆర్థికంగా అత్యంత వేగంగా ఎదగగల దేశం భారత్‌ మాత్రమే. ఇది  బిజినెస్‌ ఇంటెలిజెన్స్‌లో ప్రపంచంలోనే గొప్పది అని పేరుపడిన ఎకనమిస్ట్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌(ఈఐయూ) నివేదిక చెప్పిన మాట.