https://notcooltobully.com/

మోదీకి సోనియా గాంధీ ఐదు సలహాలు

సాక్షి, న్యూఢిల్లీ : చిన్న, మధ్య తరహా కంపెనీలను( (ఎంఎస్ఎంఈ) ఆదుకునేందుకు ఐదు సూచనలు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ శనివారం లేఖ రాశారు. లాక్ డౌన్ వల్ల