https://notcooltobully.com/

‘బిల్డప్‌ ఇవ్వడానికే అలాంటివి పేలుస్తుంటాడు’

సాక్షి, అమరావతి: రాష్ట్రాధినేత సమర్థత, సాహసోపేత నిర్ణయాలు తీసుకోగలిగే చొరవ, సంక్షోభ సమయాల్లో ప్రజలను ఆపద నుంచి గట్టెక్కిస్తాయని వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ట్విటర్‌లో పేర్కొన్నారు.