https://notcooltobully.com/

ఫ్రెంచ్‌ సంస్థతో చేతులు కలిపిన హ్యూండయ్‌

తమిళనాడు, ఇతర రాష్ర్టాలలో వెంటిలేటర్ల ఉత్పత్తి, సరఫరా చేసేందుకు హ్యూండయ్‌ మోటార్‌ ఇండియా లిమిటెడ్‌ ఫ్రెంచ్‌ సంస్థ ఎయిర్‌ లిక్విడ్‌ మెడికల్‌ సిస్టమ్స్‌ (ఏఎల్‌ఎంఎ్‌స)తో శనివారం ఒప్పందం చేసుకుంది. ఫ్రాన్స్‌కు చెందిన ఏఎల్‌ఎంఎస్‌ అనుబంధ సంస్థ చెన్నైలో ఉంది. ఈ రెండు సంస్థల భాగస్వామ్యంలో