https://notcooltobully.com/

నిరాడంబరంగా బ్రిటన్ రాణి జన్మదిన వేడుకలు..

బ్రిటన్‌లో కరోనా మహమ్మారి కరాళనృత్యం చేస్తున్న నేపథ్యంలో మంగళవారం నాడు ఎలిజబెత్ రాణి 94వ జన్మదిన వేడుకలు నిరాడంబరంగా జరగనున్నాయి.