https://notcooltobully.com/

ధోనీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరో చెప్పిన యువీ

news: మహేంద్రసింగ్ ధోనీ కెప్టెన్‌‌గా ఉన్న సమయంలో సురేశ్ రైనా రెగ్యులర్‌గా జట్టులో కొనసాగేవాడు. దానిపై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలురాగా.. ఆ ఎంపిక వెనుక ఉన్న కారణాన్ని తాజాగా యువీ వెల్లడించాడు.