https://notcooltobully.com/

థర్మల్‌ స్క్రీనింగ్‌: హమాలీలకు అనుమతి

సాక్షి, నిజామాబాద్‌: ధాన్యం కొనుగోళ్ల లో తలెత్తిన హమాలీల సమస్యను అధిగమించడం అధికార యంత్రాంగానికి సంక్లిష్టంగా మారింది. మహారాష్ట్ర, బీహార్‌ నుంచి వచ్చే ఈ వలస కూలీలను జిల్లాలోనికి అనుమతించే విషయంలో