https://notcooltobully.com/

తెలంగాణ కేబినెట్ భేటీ.. లాక్‌డౌన్‌లో మార్పులు?

news: telangana lockdown extension: లాక్ డౌన్‌లోని ఆంక్షలు, నిబంధనల సడలింపుపై కేంద్రం మార్గదర్శకాలే అమలు చేయాలా? లేక ఏమైనా ప్రత్యేక నిబంధనలు విధించాలా? అనే అంశంపై కేబినెట్‌లో చర్చించనున్నారు.