https://notcooltobully.com/

తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాం

సాక్షి, తిరువనంతపురం : వరుస ప్రకృతి ప్రకోపాలు, సంక్షోభాలతో తల్లడిల్లే గాడ్స్ ఓన్ కంట్రీ  కేరళ ఇపుడు కరోనా కోరలకు చిక్కి విలవిల్లాడుతోంది.