https://notcooltobully.com/

‘డ్వాక్రా మహిళల’ మాస్క్ ధరించిన సీఎం జగన్.. ముందు ఆ ప్రాంతాల వారికి పంపిణీ!

news: YS Jagan Mohan Reddy: డ్వాక్రా మహిళలు తయారు చేసిన మాస్కులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరిశీలించారు. రాష్ట్రవ్యాప్తంగా ఒక్కొక్కరికి 3 చొప్పున 16 కోట్ల మాస్కులు పంపిణీ చేయనున్నారు.