https://notcooltobully.com/

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌.. నక్సల్‌ హతం

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం సుకుమా జిల్లా అటవీ ప్రాం తంలో శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఏఓబీ ఎస్‌జెడ్‌సీ (ఆంధ్రా, ఒరిసా బోర్డర్‌ స్పెషల్‌ జన్‌ కమిటీ) సభ్యుడు నగేశ్‌ అలియాస్‌ పొడియం కామ అ నే నక్సలైటు హతమయ్యాడు