https://notcooltobully.com/

గ్రేటర్‌ ఫోకస్

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో అత్యధికంగా కేసులు నమోదైన హైదరాబాద్‌పైనే కేంద్ర బృందం దృష్టిసారించింది. ఇక్కడెందుకు ఎక్కువ కేసులు నమోదవుతున్నాయన్న దానిపై అధ్యయనం చేయనుంది.