https://notcooltobully.com/

గందరగోళంలో భూగోళం

భూగోళం– ఇది మానవాళికి మాత్రమే కాదు, సమస్త జీవరాశికీ ఆలవాలం. నిజానికి ఈ భూమ్మీద మనుషుల ఆవిర్భావం చాలా ఆలస్యంగా మొదలైంది. విశాల విశ్వంలో జరిగిన మహా విస్ఫోటానికి పర్యవసానంగా ఏర్పడిన సౌరకుటుంబంలో