https://notcooltobully.com/

ఖరీఫ్‌, రబీ పేర్ల మార్పు..సీఎం ఆదేశాలు

సాక్షి, హైదరాబాద్‌ : పంట సీజన్లు ఖరీఫ్‌, రబీ పేర్లను వానాకాలం, యాసంగిగా మారుస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శనివారం ఆదేశాలు జారీ చేశారు.