https://notcooltobully.com/

క‌రోనా ఎఫెక్ట్‌.. 1700 మంది వలసదారులను అడ‌విలో ఉంచిన పనామా

అమెరికా వైపు వెళ్తున్న సుమారు 1,700 మంది అక్రమ వలసదారులను గుర్తించిన ప‌నామా అధికారులు కరోనావైరస్ కారణంగా వారిని అడ‌విలో ఏర్పాటు చేసిన ఒక‌ శిబిరంలో ఉంచారు.