https://notcooltobully.com/

కొత్త కార్డులకు గ్రీన్‌సిగ్నల్‌

అర్హులైన కుటుంబాలకు కొత్తగా రేషన్‌కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తక్షణమే కార్డులకు సంబంధించి దరఖాస్తులు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో జిల్లాలో కొత్తగా రేషన్‌కార్డుకు దరఖాస్తులు స్వీకరించాలని…