https://notcooltobully.com/

కాలి వేళ్లలో సమస్య.. కరోనా లక్షణమా?

సాధారణంగా శీతల దేశాల్లో.. ముఖ్యంగా చలి కాలంలో కొందరిలో కాలి వేళ్లు వాచి ఎర్రగా మారి నొప్పిపెడుతుంటాయి.  ఇప్పుడు అమెరికా, స్పెయిన్‌, బెల్జియం, ఇటలీ తదితర దేశాల్లో అనేక మంది ముఖ్యంగా చిన్నపిల్లలు, యువకులు ఈ సమస్యతో ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు.