https://notcooltobully.com/

కరోనా సమయంలో పేదలను ఆదుకునే జకాత్‌

రమజాన్‌ మాసం ఈ సారి కరోనా సంక్షోభసమయంలో వచ్చింది. సాధారణంగా ముస్లిములు జకాత్‌ను పవిత్రమైన రమజాన్‌ మాసంలో చెల్లిస్తుంటారు. కానీ, కరోనా విపత్తు వచ్చి పడిన తర్వాత, వేలాది వలస కార్మికులు రోడ్లపై తమ