https://notcooltobully.com/

కరోనా పరీక్షలు చేయించుకున్న ఎంపీ గోరంట్ల మాధవ్‌

సాక్షి, అనంతపురం : హిందూపురం వైఎస్సార్‌ సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ శనివారం కరోనా వైరస్‌ పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో ఆయనకు నెగిటివ్‌ వచ్చింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..