https://notcooltobully.com/

కరోనా: కొత్త అవతారం ఎత్తిన ఏసీ బస్సులు

ముంబై : కరోనా వైరస్‌ లక్షణాలు కలిగిన వారిని ఆసుపత్రులకు తరలించడానికి గ్రేటర్‌ ముంబై మున్సిపల్‌ కార్పోరేషన్‌ ఓ కొత్త ఉపాయం ఆలోచించింది. ఏసీ బస్సులను అంబులెన్సుల్లాగా మార్చి వాటిని రోగుల రవాణా కోసం