https://notcooltobully.com/

కరోనా ఎఫెక్ట్‌ : టీఎస్‌ హైకోర్టు కీలక ప్రకటన

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో కరోనా వైరస్‌ ఉధృతిని దృష్టిలో ఉంచుకొని మంగళవారం తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఏడాది పాటు న్యాయమూర్తుల బదిలీలు, ప్రమోషన్లను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.