https://notcooltobully.com/

కరోనాను జయించి.. మనో ధైర‍్యం నింపి..

సాక్షి, కర్నూలు: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిని కర్నూలు జిల్లాలో మరో 24 మంది జయించారు. శనివారం విశ్వభారతి కోవిడ్‌ ఆసుపత్రి నుంచి క్షేమంగా డిశ్ఛార్జ్‌  అయ్యారు. వైద్యుల సాయంతో కరోనాపై