https://notcooltobully.com/

ఎడారి దేశాల్లో వలసజీవి దిగాలు

సాక్షి, నెట్‌వర్క్‌ : కరోనా సృష్టించిన కల్లోలంతో వలసజీవులు అల్లాడిపోతున్నారు. ఎడారి దేశాల్లో అందివచ్చిన అవకాశాలతో ఉపాధి పొందుతున్న వారి కలలు కల్లలయ్యాయి. భవిష్యత్తుపై ఆశలు తడారిపోతున్నాయి. గల్ఫ్‌