https://notcooltobully.com/

ఉద్ధవ్‌ ఠాక్రే (మహారాష్ట్ర సి.ఎం.).. రాయని డైరీ

అజిత్‌ పవార్‌ నుంచి ఫోన్‌! టైమ్‌ చూసుకుని ఫోన్‌ చేయలేదా ఏంటీ మనిషి అని నేనే టైమ్‌ చూసుకున్నాను. ఉదయానికీ, మధ్యాహ్నానికి మధ్యలో ఎక్కడో ఉంది టైమ్‌. అతడెప్పుడూ ‘మధ్యల్లో’ ఫోన్‌ చేయడు. చేస్తే ఉదయం.