https://notcooltobully.com/

ఆరు యూనిట్లుగా గాంధీ ఆసుపత్రి: మంత్రి ఈటల

సాక్షి, హైదరాబాద్‌: గాంధీ ఆసుపత్రిని పూర్తిస్థాయి కోవిడ్‌ ఆసుపత్రిగా ప్రకటించామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. గురువారం ఆయన గాంధీ ఆసుపత్రిలో కరోనా పాజిటివ్‌ వ్యక్తుల అడ్మిషన్లు,