https://notcooltobully.com/

అనుమ‌తి లేకుండా షాదీ!

సాక్షి, కామారెడ్డి: ఓవైపు క‌రోనా మ‌హ‌మ్మారి కోర‌లు చాస్తున్నా.. కొంద‌రు దాన్ని లైట్ తీసుకుంటున్నారు. స‌ర్కారుకు స‌హ‌క‌రించ‌కుండా ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ నెల 16వ తేదీన ప‌ట్ట‌ణంలోని పాత