https://notcooltobully.com/

అక్టోబర్‌ నాటికి వ్యాక్సిన్‌?

లండన్‌: వచ్చే నెలకల్లా 500 మందిపై కోవిడ్‌ వ్యాక్సిన్‌ను ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ వ్యాక్సినోలజీ ప్రొఫెసర్‌ సారా గిల్బర్ట్‌ వెల్లడించారు. 18– 55 ఏళ్ల వారిని ఈ